Mannela Thintivi Ra Song lyrics in Telugu || Chatrapathi || prabhas || MM Keeravani

🎬 Movie Name: Chatrapathi
🎵 Song Name: Mannela Thintivi Ra
🎤 Singer: Tippu, Smitha, Kalyani
✍️ Lyrics: Chandrabose
🎼 Music Director: MM Keeravani



ఆమె 
శ్రీ కనక మహాలక్ష్మికి (డు:జై)

శ్రీ సింహాచలం నర్సింహస్వామికి (డు:జై)

శ్రీ అన్నారం సత్యనారాయణ స్వామికి (డు:జై)

శ్రీ రాజరాజేశ్వరి వరప్రసాద

మహారాజశ్రీ పసలపూడి పంకజం గారి

పరమకళా రసిక నాట్యమండలకీ (డు:జై)

కోరస్ అతడు: అదీ శభాష్

ఆమె

అంచేత ఆడియన్సులారా

రసిక శిఖామణులారా

వాసికెక్కిన వైజాగు వాసులారా

మన్ను తిన్న కృష్ణయ్యను

మందలించిన యశోదమ్మతో

ఆ వెన్న దొంగా..

నువ్ తొక్కవయ్యా హార్మోనీ

పోలీసు బాబు గారు

కూడా చూస్తున్నారు

అతడు

అన్నయ్య బాలురు

బోల్లోలు సెప్పిరి గాని

ఏ పాపమెరుగానే తల్లి

కోరస్

ఎలెస్... ఏట్రా ఈ ఎధవ గోల

అతడు

నేను మన్నసలే తినలేదే తల్లి

ఆమె

ఆయ్ ..అబద్ధాలాడతావ్

మన్ను తినటానికి

నీకు ఏం కర్మ పట్టింది రా

నీకు వెన్నల్లేవా జున్నుల్లేవా

అరిసెల్లే వా పోనీ అటుకుల్లేవా

నీకూ నీకూ

అతడు: ఏటవుతుందిరా....

ఆమె

నీకు పంచదార పూరీలు లేవా

నీకు మిరపకాయ బజ్జీలు లేవా

నీకు వేడి వేడి బొబ్బట్లు లేవా

లడ్డు మిఠాయ్ నీకూ

లడ్డు మిఠాయ్ నీకు

రమ్యముగా జేయిస్తి

మన్నేలా తింటివిరా క్రిష్ణా

అతడు 

హయ్ హయ్ హయ్

హయ హయ హయ్

కోరస్: హయ్

ఆమె

మన్నేలా తింటివి రా క్రిష్ణా

మన్నేలా తింటివి రా క్రిష్ణా

లడ్డు మిఠాయ్ నీకు

రమ్యముగా చేయిస్తి

మన్నేలా తింటివిరా క్రిష్ణా

అతడు

పొద్దుగాల తరిపి దూడా

పొదుగు పాలు తాగబోతే

ఆమె

ఆ..తాగబోతే

అతడు

లాగి పెట్టి తన్నిందే

మట్టి మూతికంటిందే

ఆమె

అయ్యయ్యో ఉల్లి పెసరట్లు లేవా

రవ్వ మినపట్లు లేవా

పప్పలు లేవా పప్పులు లేవా

కొట్టిన కొబ్బరి చిప్పలు లేవా

నీకు కాకినాడ కాజాలు లేవా

నీకు మైసూరు బొండాలు లేవా

పోనీ బందారు లడ్డూలు లేవా

ఆహా ఆత్రిపురం పూత్రేకులు లేవా

రంగూ జాంగిరి నీకు

రమ్యముగా జేయిస్తి

మన్నేలా తింటివిరా క్రిష్ణా

మన్నేలా తింటివిరా క్రిష్ణా

ఆమె

Bang Bang Puvvaku
Bang Puvvaku
Bang Bang Puvvaku
Bang Puvvaku
If U Wanna Play Around
Take On Me Too
Bang Bang Puvvaku
Bang Puvvaku
Granding One By One
Take On Me Too
Bang Bang Puvvaku
Bang Puvva vva ku ku
Bang Bang Puvvaku
Bang Pu Bang Pu
Bang Puvvaku

ఆమె 

యేటిగట్టు తోటలోనా

మొక్క నాటి నీరు గట్టి

ఎరువు మీద ఎరువేసీ

ఏపుగా పెంచినట్టి

చక్కరకేళి గెలలు లేవా

పొప్పర పనసతొనలు లేవా

పూరీల్లేవా బూరెల్లేవా

తేనెలు రుచిల్లు గారెలు లేవా

ఆమె

నీకు కాశ్మీరు యాపిల్సు లేవా

అరెరె పాలకొల్లు బత్తాయిల్లేవా

నీకు వడ్లమూడి నారంజ లేదా

అయ్యో కాబూలు దానిమ్మ ల్లేవా

పాల ముంజలు నీకు

పరువముగా జేయిస్తి

మన్నేలా తింటివిరా క్రిష్ణా

ఆమె కోరస్:

నువ్ మన్నేలా తింటివిరా క్రిష్ణా

ఆమె

ఏయ్ (డు:ఏయ్)

ఏయ్ (డు:ఏయ్)

ఏయ్ (డు:ఏయ్)

ఏయ్ (డు:ఏయ్)

ఏయ్ (డు:ఏయ్)

ఏయ్ (డు:ఏయ్) 

అతడు: ఏయ్


This lyrics are for educational and promotional purposes only.

All rights belong to the respective owners.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు